Ind Vs Eng : Follow On తప్పలేదు.. Teamindia లో ఆమె మాత్రమే పోరాడుతుంది || Oneindia Telugu

2021-06-18 119

Shafali Verma leads India's fightback after England enforce follow-on
#Teamindia
#Indvseng
#Shafaliverma
#SmritiMandhana

సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్ మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లు భారత బ్యాటర్లు తడబడ్డారు. ఇంగ్లండ్ బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో మిథాలీసేన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 231 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు స్మృతి మంధాన(155 బంతుల్లో 78), షెఫాలీ వర్మ(152 బంతుల్లో 96) మినహా అంతా విఫలమయ్యారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించినా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో మరో 64 పరుగులకే భారత ఇన్నింగ్స్ ముగిసింది.